మున్నూరు కాపు సంఘం వరంగల్ అధ్యక్షులు దామెర శెట్టి ఉత్తరయ్య ను పరామర్శించిన రాష్ట్ర కన్వీనర్
జనం సాక్షి: నర్సంపేట
మున్నూరు కాపు సంఘం వరంగల్ అధ్యక్షులు దామెర శెట్టి ఉత్తరయ్య అనారోగ్యానికి గురికావడముతో మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ నర్సం పేట వారి గృహం లో శుక్రవారంపరామర్శించారు . ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని భగవంతుని కోరారు పరామర్శించిన వారిలో డివిజన్ అధ్యక్షులు ఎనబోతుల సూర్యప్రకాష్, మున్సిపాల్టీ కోఆర్డినేటర్ నూకల కృష్ణ మూర్తి, మండల కోఆర్డినేటర్ నల్లగుంట్ల వెంకటరామ నరసయ్య, గందె చంద్రమౌళి, శీలం రమేష్, పాలాయి రవి, గుండం కుమార స్వామి, గుండం వెంకటేశ్వర్లు తదితరులు పరామర్శించారు.