ముస్లిం మైనారిటీ డిక్లరేషన్‌ ప్రకటించిన చంద్రబాబు

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో ఈరోజు సాయంత్రం మైనారిటీ డిక్లరేషన్‌ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ముస్లింలకు బాసటగా ఉంటుందని ఆయన తెలిపారు.