మూడో రోజుకు దీక్ష చేరుకున్న ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు: మందకృష్ణ

హైదరాబాద్‌: వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ మలక్‌పేటలో మందకృష్ణ చేస్నుతన్న దీక్ష మూడో రోజుకు చేరుకుంది. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ప్రభుత్వంలో చలనం వచ్చేంత వరకు దీక్షను కొనసాగించనున్నట్లు మందకృష్న స్పష్టం చేశారు. మంత్రులకు సీఎం పుట్టినరోజు వేడుకలపై ఉన్నంత శ్రద్ధ వికాలాంగుల సమస్యలపై లేదని ఆయన విమర్శించారు.