మెదక్‌ జిల్లాలో అక్రమ సిలిండర్ల పట్టివేత

మెదక్‌: ఆందోల్‌లో అక్రమ సిలిండర్లపై పౌర సరఫరా శాఖ అధికారులు ఈ ఉదయం దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 16 సిలిండర్లను గుర్తించి అధికారులు స్వాధీనం  చేసుకున్నారు.