మెదర్‌ జిల్లాలో వృద్ధ దంపతుల హత్య

మెదక్‌: అల్లాదుర్గం మండలం మొప్పారంలో దారుణం జరిగింది. వృద్ధ దంపతులను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.