మే 12న ఎంసెట్‌

హైదరాబాద్‌: ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఉమ్మడి ప్రవేశపరీక్ష తేదీలను ప్రకటించారు.

మే 12న ఎంసెట్‌

జూన్‌ 10న ఐసెట్‌

జూన్‌ 2న ఈసెట్‌

పరీక్షలు జరుగుతాయి.