మైనర్‌ బాలికను పెళ్ళాడిన వ్యక్తిపై ఫిర్యాదు

కడప: కడప జిల్లా పోరుమామిళ్ల మండలం గిరినగర్‌లో వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి మైనర్‌ బాలికను వివాహం చేసుకున్నాడు. కొమరవోలుకు చెందిన వెంకటసుబ్బయ్యపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

తాజావార్తలు