మొతేర టెస్ట్‌లో భారత్‌ స్కోర్‌ 400/4

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో  ఇంగ్లాండ్‌తో అడుతున్న మొదటి టెస్ట్‌ రెండోరోజు భారత జట్టు నాలుగు వికెట్లు నష్టపోయి 400 పరుగులు చేసి భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. మొదటిరోజు సెహ్వాగ్‌ సెంచరీ చేయగా, రెండో రోజు పుజారా సెంచరీ పూర్తి స్కోర్‌కు పునాదులు వేశారు.

తాజావార్తలు