మోర్సపూడి నుంచి షర్మిల పాదయాత్ర

నూజివీడు, కృష్ణాజిల్లాలో షర్మిల 118వ రోజు పాదయాత్ర ప్రారంభమైయ్యింది. నూజివీడు నియోజకవర్గంలోని మోర్సపూడి నుంచి ఆమె ఈ రోజు ఉదయం యాత్రను ప్రారంభించారు. మోర్సపూడి నుంచి ఆమె ఈరోజు యాత్రను ప్రారంభించారు. మోర్సపూడి నుంచి తుక్కులారు, నూజివీడు వరకూ యాత్ర సాగుతుంది. సాయంత్రం నూజివీడులో జరిగే బహిరంగ సభలో షర్మిల పాల్గొంటారు.