యడ్యూరప్పకు 51మంది ఎమ్మెల్యేల మద్దతు

కర్నాటక:కర్నాటకలో బీజేపీ ఎమ్మెల్యేలు మొత్తం 120మంది ఉన్నారు. ఇందులో 51మంది శాసస సభ్యులు మాజి ముఖ్యమంత్రి యడ్యూరప్పకు మద్దతిస్తున్నారు. ఇప్పటికే 9మంది మంత్రులు రాజీనామా చేశారు యడ్యూరప్ప వర్గ నేత జగదీష్‌ షట్టర్‌ ఈ జాబితా విడుదల చేశాడు. దీనితో ముఖ్యమంత్రి  సదానంద వర్గంలో గుబులు పుడుతుంది.