యాదగిరిరావు కస్టడీ పిటిషన్‌ రేపటికి వాయిదా

హైదరాబాద్‌:గాలి బెయిల్‌ కేసులో యాదగిరావు కస్టడీ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు శుక్రవారాని వాయిదా వేసింది.గాలి బెయిల్‌ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు యాదగిరిరావు కస్టడీని పొడిగించాలని కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ శుక్రవారానికి వాయిదా పడింది.