యువకుడిని ఎమ్మెల్యే తిట్టాడని వస్తున్న వార్తల్లో నిజంలేదు….
చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- ఎమ్మెల్యే మదన్ రెడ్డి యువకుడిని తిట్టాడని వస్తున్న వార్తలు నిజం కాదని చిలప్ చేడ్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి అన్నారు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు పక్కన పెట్టి లేని ఎమ్మెల్యే ఎప్పటికీ మాట్లాడే ఊత పాదాలను పట్టుకుని ఎమ్మెల్యే పైన ఇతర నాయకులు మాట్లాడడం యూట్యూబ్ ఛానల్ లో రావడం మంచిది కాదని అలాంటి మాటలను సృష్టించడం మాకు కూడా వస్తుందని పార్టీ అధ్యక్షుడు అశోక్ రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో మండల రైతు సమితి అధ్యక్షులు రాజిరెడ్డి సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి శ్రీకాంత్ రెడ్డి తదితరులు ఉన్నారు