రంపచోడవరం ఏఎస్పీపై సస్పెషన్‌ వేటు

రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవం ఏఎస్పీ  నవీన్‌కుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లా ఎస్పీ త్రివిక్రమ్‌వర్మపై తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో క్రమశిక్షణ చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.