రతన్‌ టాటాకు లైఫ్‌ టైమ్‌ అఛీవ్‌మెంట్‌ అవార్డు

న్యూయార్క్‌:టాటా సన్స్‌ ఛైర్మన్‌ రతన్‌ టాటాకు ప్రతిష్ఠాత్మక రాక్‌ ఫెల్లర్‌ ఫౌండేఫన్‌ వారి లైఫ్‌ టైమ్‌ అఛీప్‌మెంట్‌ అవార్డు లభించింది మానవ సేవలో వినూత్న మార్గంలో ముందుకెళ్లున్న వారిని సన్మానించే ఈ ఫౌండేషన్‌ స్థాపించి వందేళ్లయిన సందర్భంగా నిన్న న్యూయార్క్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అవార్డులను అందజేసింది.