రష్యాలో భారీ భూకంపం

రష్కా/జపాన్‌: రష్యాంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై భూకంప త్నీవత 7.3గా నమోదయ్యింది.ఉదయం 8.29 గంటల సమయంలో భారీగా భూప్రకంపనలు సంభవించాయి.ఉత్తర జపాన్‌, తూర్పు రష్యా మధ్య ప్రాంతంలో సముద్రంలో 570 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు సునామీ హెచ్చరికల కేంద్రం నమోదైనట్లు సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. అయితే ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని జపాన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.