రాజమండ్రికి స్సైన్‌జెట్‌ విమాన సర్వీసుల నిలిపివేత

రాజమండ్రి: రాజమండ్రి విమానాశ్రయంలో స్సైన్‌జెట్‌ చెన్నై- బెంగుళూరు విమాన సర్వీసులను ఆదివారం నుంచి నిలిపివేయనున్నారు. ఈ సర్వీసులు తిరిగి ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమవుతాయి.