రాజా సింగ్ అరెస్టుకు నిరసనగా తూప్రాన్ బంద్ ప్రశాంతం
తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 1 ::విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ తూప్రాన్ ఆధ్వర్యంలో రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా స్వచ్ఛందంగా తూప్రాన్ లో బందు ప్రశాంతంగా జరిగింది ఎమ్మెల్యే రాజాసింగ్ పై ఉన్న పీడియాక్ వెంటనే ఎత్తివేయాలి రాజాసింగ్ వెంటనే విడుదల చేయాలి అని ఇస్తే ఎందుకు పరిషత్ మాజీ జిల్లా అధ్యక్షుడు బజరంగ్దళ్ సంతోష్ బిజెపి టౌన్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ డిమాండ్ చేశారు వెంటనే విడుదల చేయనిచో రాష్ట్రవ్యాప్తంగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో ముందు ముందు మరి కొన్ని కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ మాజీ జిల్లా అధ్యక్షుడు తాటి విట్టల్ బజరంగ్దళ్ ప్రముఖ సంతోష్ బిజెపి టౌన్ అధ్యక్షుడు రాములు గారి మహేష్ గౌడ్ జానకిరామ్ గౌడ్ శ్రీకాంత్ రెడ్డి నరసింహారెడ్డి కార్తీక్ గౌడ్ పోతురాజు నాగరాజు మధుసూదన్ గౌడ్ చిన్న మధు తదిందరు హిందూ సంఘం నాయకులు పాల్గొన్నారు