హైదరాబాద్: రాజ్‌భవన్‌లో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల విద్యార్థులు, పలు స్వచ్ఛంద సంస్థల మహిళలు గవర్నర్‌కు రాఖీ కట్టారు, ఈ సందర్భంగా రాష్ట్రప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల్లో నేను అనే భావం పోయి మనము, మన సమాజం అనే భావం రావాలని నరసింహన్ అన్నారు.