రానున్న బారీ వార్షాలు : శరాద్‌పవార్‌ జోశ్యం

ఢిల్లీ: దేశమంతా వర్షబావ పరిప్థితి నేలకున్న తరుణంలో వచ్చేవారం నుంచి భాóరీ వార్షాలు పడుతాయంటూకేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి  శరాద్‌పవార ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో 31 శాతం తక్కువ వర్షాపతం నమోదు అయ్యిందని, వర్షభావ పరిస్థితి వల్ల రొన్ని రాష్ట్రాలలో పాగు ఆలస్యమైందని ఆయన ఓ మీడియా సమావేశంలో తెలిపారు. దేశంలో కరువు వచ్చే పరిప్థితులు లేవని తెలిపారు.