రామానంద తీర్ధ వసతిగృహన్ని ప్రారంభించిన సీఎం, అజాద్‌

నల్గొండ: భూదాన్‌ పోచంపల్లిలో స్వామి రామానంద తీర్ధ రూరల్‌ ఇనిస్టిట్యూట్‌ వసతిగృహన్ని కేంద్ర మంత్రి కిరణ్‌కూమార్‌రేడ్డి ప్రారంభించారు అనంతరం భూదాన్‌ పోచంపల్లిలో జరిగే భూదానోద్యను సభలో పాల్గోనేందుకు బయలుదేరి వెళ్లారు