రాయల తెలంగాణకు వ్యతిరేఖం

వరంగల్‌: రాయల తెలంగాణకు నేను వ్యతిరేఖమని కాంగ్రెస్‌ విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి అన్నారు. పది జిల్లాల తెలంగాణ కావాలని, అధిష్టానం రాయల తెలంగాణకు సుముఖంగ ఉన్నట్లు సమాచారం అందుతుందని ఆయన అన్నారు.