రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు వుండదు

న్యూఢిల్లీ: రాష్ట్రంలో 2014 వరకు ముఖ్యమంత్రి మార్పు వుండబోదని కాంగ్రెస్‌ నేత చిరంజీవి స్పష్టంచేశారు. ఆయన తన జన్మదిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఈ పుట్టినరోజుకి ఎలాంటి ప్రత్యేకత లేదన్నారు. మంత్రిపదవికి రాజీనామా చేసిన ధర్మానను అందరూ అభినందించాలని అన్నారు.