రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ఖరారు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థి పై ఉత్కంఠ నేడు తేలింది యుపిఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రణబ్‌ ముఖర్జి  పేరును ప్రతిపాదించిన సోనియా ఈ నెల 24న ఆర్థికమంత్రి పదవికి రాజినామా చేయనున్నట్లు తెలిసింది.