రాష్ట్రపతి ఎన్నికలకు తేదేపా దూరం
హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికలకు తెదేపా దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ అధికారంగా ప్రకటించింది.