రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ పోడిగింపు

హైదరాబాద్‌:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల ప్రక్రియను జులై 10 వరకు పోడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.ఈ నెలాఖరుతోనే బదిలీల ప్రక్రియ ముగియాల్సి వున్నా అధిక సంఖ్యలో వచ్చిన అభ్యర్ధనలను పరిగణనలోకి తీసుకుని పదిరోజుల పాటు పొడిగించారు.జులై 11 నుంచి బదిలీలపై నిషేదాజ్ఞలు అమలులో ఉంటాయని అర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పుష్పా సుబ్రహ్మణ్యం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.