రాష్ట్రమంత్రి జగదీష్‌రెడ్డిపై లోకాయుక్తలో ఫిర్యాదు

   హైదరాబాద్:  రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి అవినీతిపై కాంగ్రెస్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. మంత్రి జగదీష్‌రెడ్డిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించి, తగిన చర్యలు తీసుకోవాలని లోకాయుక్తకు పొన్నం ప్రభాకర్‌ సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.