రాష్ట్రానికి చెందిన 26 మందికి రాష్ట్రపతి పోలీసు పతకాలు
హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం రాష్ట్రపతి పోలీసు పతకాలను ప్రకటించింది. మన రాష్ట్రానికి చెందిన 26 మందికి ఈ పతకాలు వరించినట్లు రాష్ట్ర పోలీసు శాఖ తెలిపింది. వీరిలో అదనపు డీజీ (కో ఆర్డినేషన్) వీకే సింగ్, అదనపు డీజీ( పర్సనల్) ఎ.ఆర్ అనురాథ, శాంతి భద్రతల ఐజీ సౌమ్యమిశ్రానిఘా విభాగం అదనపు ఎస్పీ వేణుగోపాలరావు తదితరులు పాల్గొన్నారు.