రాష్ట్రానికి వర్షసూచన

హైదరాబాద్‌:ఛత్తీస్‌ఘడ్‌ నుంచి తెలంగాణ,దక్షిణ కోస్తాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి స్థిరంగా కొనసాగుతొంది.దీంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి 5సెం.మీల వర్షపాతం కురిసే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారలు తెలిపారు.నెల్లూరు,గుంటూరు,కృష్ణ,జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు.