రాష్ట్రానికి వర్షసూచన

హైదరాబాద్‌: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఆగ్నేయ దిశగా ఏర్పడిన ఈ అల్పపీడనం వల్ల రాగల 48 గంటల్లో రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.