రాష్ట్రా ప్రభుత్వం బీసీలకు సబ్‌ప్లాన్‌ ఏర్పాటుచేయాలి: దేవేందర్‌గౌడ్‌

హైదరాబాద్‌: బీసీలకు సబ్‌ప్టాన్‌ ఏర్టాఉచేసి, చేతివృత్తుల అభివఙద్ధికి ప్రభుత్వం కృషిచేయాలని రాజ్యసభ సభ్యుడు దేవేందర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. బీసీలకు ప్రత్యేక నిధులు కేటాయింపుల్లో ప్రభుత్వం తీవ్ర అన్నాయం చేస్తోందని ఆయన విమర్శించారు. బీసీలకు న్యాయం చేసేందుకే తమ పార్టీ బీసీ డిక్లరేషన్‌ చేసిందని, అదేవిధంగా అన్ని పార్టీలు తమ నిర్ణయాన్ని ప్రకటించాలని ఆయన అన్నారు.