రికార్డు స్థాయిలో వెంకన్న ఆదాయం

తిరుమల: తరచుగా సెలవులు రావడంతో భక్తుల రద్దీతో పాటు తిరుమలలో వెంకన్న స్వామి ఆదాయమా పెరిగింది. నిన్న రికార్డు స్థాయిలో రూ.3.45 కోట్లు స్వామి వారిని భక్తుల కానుకల రూపంలో లభించిందని అధికారులు తెలియజేశారు.