రిటైర్మెంట్‌ యోచనలో వీవీఎస్‌ లక్ష్మన్‌

హైదరాబాద్‌:  భారత క్రికెట్‌ క్రీడాకారుడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ రిటైర్మెంట్‌ యోచనలో ఉన్నట్లు సమాచారం. అయాతే ఈ హైదరాబాద్‌ క్రీడాకారుడు రేపు అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. 17సెంచరీలు, 56 అర్ధ సెంచరీలను ఆయన నమోదు చేశారు. 134 మ్యాచ్‌లు, 8,781 పరుగులు చేశారు.