రిపోర్టర్ ను పరమార్శించిన

 

 

డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి.
దోమ మార్చ్ 8(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని దాదాపూర్ గ్రామ వాస్తవ్యులు, విజన్ ఆంధ్ర దినపత్రిక నియోజకవర్గ రిపోర్టర్ సుందర్ గౌడ్ గారి తండ్రి ఇటివలే గుండెపోటుతో మరణించడంతో ఇట్టి విషయాన్ని తెలుసుకుని, ఈ రోజు వారి ఇంటికి వెళ్లి సుందర్ గౌడ్ గారి కుటుంబాన్ని పరామర్శించిన డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి.