రిమాండ్‌ పొడింగిపుపైన సీబీఐ కోర్టులో మోమోలు దాఖలు చేసిన జగన్‌

హైదారాబాద్‌: వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  ఈ రోజు ఆయన ఈ ల 25న నేరుగా కోర్టులో హాజరవుతానని మోమోలు దాఖలు చేశాడు. జగన్‌మోహన్‌రెడ్డి, వీడియో కాన్ఫలెన్స్‌ ద్వారా  తనని విచారించొద్దని జగన్‌ సీబీఐ కోర్టులో ఈ రోజు మోమో దాఖలు చేశాడు.