రుతుపవనాలు..24గంటల ఆలస్యం.
.హైదరాబాద్ : 24గంటల ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మరో 30 గంటల్లో రుతుపవనాలు కేరళను తాకుతాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. రుతుపవనాల రాక కారణంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.