రెండోరౌండ్లో భూపతి, బోపన్న జోడీ

వింబుల్టన్‌:  పురుషులు డబుల్స్‌ విభాగంలో భారత్‌ టెన్నిస్‌ క్రీడాకారులు మహేష్‌భూపతి, రోహన్‌ బోపన్నలు రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్‌లో భూపతి,రోహన్‌జోడీ ఫెల్టర్‌, జూజరిలపై 6-0, 7-6, 6-2 తేడాతో విజయం సాధించారు.