రెండ్రోజుల్లో తెలంగాణపై స్సష్లత: చంద్రబాబు

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై రెండ్రోజుల్లో స్సష్టత ఇవ్వనున్నట్లు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బాబు మాట్లాడారు. తెలంగాణ నేతలతో మాట్లాడి ఓ నిర్ణయానికి రానున్నట్లు పేర్కొన్నారు.