రేపటినుంచి రంజాన్‌ ఉపవాసాలు షురూ

హైదరాబాద్‌: చెన్నై, మైసూర్‌ల్లో నెలవంక దర్శనమివ్వడంతో రేపటి నుంచి రంజాన్‌ నెల ప్రారంభం కానుంది. శనివారం నుంచి రంజాన్‌ ఉపవాసాలు ప్రారంభం కానున్నాయని రువాయత్‌ కమిటీ తెలిపింది.