రేపు ఎంఐఎం నేతల అత్యవసరం భేటీ

హైదరాబాద్‌: రేపు ఎంఐఎం నేతలు అత్యవసర సమావేశం కానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తమ మద్దతుపై నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ పార్టీ ఎంపీ అసదుద్దీన్‌ తెలియజేశారు. అరెస్టు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యేలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ వ్యక్తం చేశారు.