రేపు కవాతుకు ఇందిరాపార్క్ నుంచి ర్యాలీ
హైదరాబాద్: రేపు ఇందిరాపార్క్ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు సీపీఐ నేత నారాయణ తెలిపారు. తెలంగాణ కవాతులో భాగంగా దీనిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.