రేపు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం

ఢిల్లీ: కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ రేపు సమావేశం కానుంది. తాజా రాజకీయ పరిస్థితులతోపాటు, తెలంగాణ అంశంపై కూడా అధిష్ఠానం  చర్చించనున్నట్లు సమాచారం.