రేపు ‘ తెలంగాణ ఆర్‌ఎల్డీ ‘ ఆవిర్భావం

హైదరాబాద్‌: తెలంగాణలో మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. ‘ తెలంగాణ రాష్ట్రీయ లోక్‌ దళ్‌’ ఆవిర్భావం కానుంది. రేపు ఉదయం 11 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే భారీ సభలో ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌ సింగ్‌ తెలంగాణ ఆర్‌ఎల్డీని ప్రారంభించనున్నారు.