రేపు రాజకీయ ఐకాస విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస విస్తృత స్థాయి సమావేశం సోమవారం జరగనుంది. తెలంగాణపై ఈ నెల 28న కేంద్రం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో పార్టీల వైఖరిపై ఈభేటీలో నేతలు చర్చించనున్నారు.