రేషన్‌ బియ్యం పట్టివేత

కాగజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో రామగిరి ఫ్యాసెంజర్‌ రైలుల్లో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా రైల్వే అధికారులు, రెవెన్యూ సిబ్బంది. ఉమ్మడిగా పట్టుకున్నారు. 150 క్వింటాళ్ల విలువచేసే బియ్యాన్ని అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తుండగా బియ్యాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశ