రోడ్డుప్రమాదంలో ఇద్దరి మృతి

విశాఖ:చోడవరం మండలం అద్దూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.ఆటో ద్దిచక్రవాహనం ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.