రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి

తూప్రాస్‌ :కళాశాలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో సోమావారం ఉదయం ఇంజనీరింగ్‌ విద్యార్థి మృతి చెందాడు లింగారెడ్డి వద్ద ముగ్గురు ఇంజనీరింగ్‌ విద్యార్థులతో వెళ్లున్న బైక్‌ను లారీ ఢీకొనడంతో ఈప్రమాదం జరిగింది తుప్రాస్‌కు చెందిన మన్నెం శ్రీకాంత్‌ అక్కడిక్కడే మృతి చెందాడు సాయికుమార్‌ పృధ్వీరాజ్‌ తీవ్రంగా గాయనడ్డారు వీరిని 108లో స్థానిక ఆసుపత్రికి తరలించారు వీరందరూ ఎమ్‌ఎల్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ ఫైనలియర్‌ చదువుతున్నారు.