రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌ మండలం పాలమాకుల వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. కారు, మోటర్‌సైకిల్‌ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.