రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

 

చేగుంట : స్థానిక జైపాన్‌ కూడలి వద్ద అర్టీసీబస్సు. కారు ఢీకోనడంతో ఒకరు మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు క్షతగాత్రులను సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు అసుపత్రికి తరలించారు.