రోడ్డు ప్రమాదంలో యువకుని మృతి

ఖమ్మం : జిల్లాలోని వైరా బ్యాంక్‌లో పనిచేస్తున్న ఎన్‌.రామచంద్రం(25) రోడ్డు ప్రమాదంలో మరణించాడు. గుంటూరు జిల్లా మాచర్లలోని పాల్వాయి గ్రామం స్వగ్రామం. తండ్రి సుఫ్రీంకోర్టులో అడిషనల్‌ రిజిష్టరుగా పనిచేస్తున్నారు.