రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కోండపాక : మండలంలోని లకడారం శివారులోని రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. లకడారం స్టేజీ సమిపంలోని మాటుపల్లి క్రాసింగ్ వద్ద రోడ్డు దాటుతున్న దాసరి మల్లయ్య (60) ను కారు ఢీకోట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.